Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 April 2025, 1:31 pm Posted by : ramakrishna

కాళేశ్వరం కమిషన్ గడువు పెంపు

హైదరాబాద్, బతుకమ్మ : కాళేశ్వరం కమిషన్ గడువును నెల రోజుల పాటు  రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. కాగా, ఈకమిషన్ కు చైర్మన్ గా జస్టిస్ పీసీ ఘోష్  ఉన్నారు. కమిషన్  మలి విడత దర్యాప్తును ఇటీవలే ప్రారంభించింది.