కంకణాలకు కళా ఉత్సవం అవార్డు

సన్మానించిన నిర్మల్ ఎమ్మెల్యే   భీమ్ గల్, బతుకమ్మ : ప్రముఖ చరిత్రకారుడు, కవి కంకణాల రాజేశ్వర్ కళా ఉత్సవం అవార్డుకు ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో హైదరాబాద్ కు చెందిన తెలంగాణ సాంస్కృతిక కళా సంస్థ 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన తెలంగాణ కళలు, సాహిత్యం, సంస్కృతి, కవులు, కళాకారుల సమ్మేళనం (ఆట,పాట, మాట, ధూం ధాం) కార్యక్రమంలో ఈ అవార్డ్ ను కంకణాలకు అందజేశారు. ఉమ్మడి ఆదిలాబాద్...