జేఈఈ మేయిన్స్ లో కాకతీయ విద్యార్థుల ప్రతిభ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జేఈఈ మేయిన్స్ -2025 ఫలితాల్లో కాకతీయ విద్యా సంస్థల విద్యార్థులు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ చాటారని డైరెక్టర్ సీహెచ్.రామోజీ రావు(ఐఐటీఐఎఎన్) తెలిపారు. శనివారం విడుదల చేసిన జేఈఈ మేయిన్స్ ఫలితాలలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతూ ఇంటర్ తో పాటు తొలి ప్రయత్నంలోనే డైరెక్టుగా ఐఐటీ – జేఈఈ మేయిన్స్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో మేఘన 824, సంకీర్త్ 1750, భాను ప్రతాప్ 3820, ప్రవీణ్ 7456, జె.అరవింద్ 11246, జి.వేదాక్షర్ 12385, వి.వికేతన్ 21519, ఎ.హాసిని...