జేఈఈ అడ్వాన్స్ 2025 ఫలితాలలో కాకతీయ విద్యార్థుల ప్రతిభ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సోమవారం విడుదల చేసిన జేఈఈ అడ్వాన్స్ 2025 ఫలితాలలో కాకతీయ విద్యార్ధులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించారని కాకతీయ విద్యా సంస్థల చైర్ పర్సన్ సీహెచ్.విజయ లక్ష్మీ తెలిపారు. సాయి సర్వజిత్ 347, శివ 1299, ఎం.శ్రీకాంత్ 6383, వేదాక్షర్ 9524 జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించారని తెలిపారు. ఐఐటీ, నీట్, ఎంసెట్ అకాడమిక్ డైరెక్టర్ సీహెచ్.రామోజిరావు మాట్లాడుతూ తమ విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించి సత్తా చాటారని అన్నారు. కాకతీయ డైరెక్టర్ సీహెచ్.తేజస్వని మాట్లాడుతూ ఈ...