జేఈఈ మెయిన్స్ ఫలితాలలో తొలి ప్రయత్నంలోనే ఆలిండియా ర్యాంకులు కాకతీయ వశం

  నిజామాబాద్, బతుకమ్మ :   జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాలలో ఇంటర్మీడియట్ చదువుతు తొలి ప్రయత్నంలోనే ఆలిండియా ర్యాంకులను కాకతీయ విద్యార్థులు కైవసం చేసుకున్నారు. రాష్ట్రంలోనే కాకుండా జిల్లాలో తమకు ఎలాంటి బ్రాంచీలు లేకున్న తొలి ప్రయత్నంలోనే ఇంటర్ విద్యార్ధులు జేఈఈ మెయిన్స్ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించారని కాకతీయ విద్యాసంస్థల చైర్ పర్సన్ సి హెచ్.విజయ లక్ష్మి తెలిపారు. సీనియర్ ఇంటర్ విద్యార్ధులు ఎస్.హేమ 132, రాఖీ 1763, రమాదేవి 2800, బి సంధ్య 2984, ఎస్.ఆర్థిక 4761, హెచ్.భరత్ 6430,...