స్టేట్ మార్కులతో కాకతీయ ప్రభంజనం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: మంగళవారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో కాకతీయ విద్యా సంస్ధల విద్యార్థుల స్టేట్ మార్కులతో తమ సత్తా చాటారని కాకతీయ విద్యా సంస్థల చైర్మన్ సీహెచ్.విజయ లక్ష్మీ తెలిపారు. ఇంటర్ సెంకడ్ ఇయర్ ఫలితాల్లో సఫా అఖీల్ ఎంపీసీలో 992/1000 మార్కులతో స్టేట్ మూడో  ర్యాంకు, త్రిషా చౌదరి 991/1000మార్కులతో స్టేట్ ఐదో ర్యాంకు, ఆయేషా  ఫాతిమా ఎంపీసీలో 988/1000 మార్కులతో స్టేట్ ఏడో ర్యాంకు, ఎం.లోకేష్ ఎంపీసీలో 987/1000 మార్కులతో స్టేట్ ఎనిమిదో ర్యాంకు, టి.శ్రీలేఖ ఎంపీసీలో 987/1000 మార్కులతో...