కాకతీయ కు స్టేట్ ఫస్ట్ సెకండ్ ర్యాంకు స్థాయి మార్కులు

  . . . ఇంటర్ ఫలితాలు జిల్లాలో తిరుగులేని కాకతీయ  నిజామాబాద్, బతుకమ్మ: పదో తరగతి, ఇంటర్, ఎంసెట్, నీట్, జేఈఈ అడ్వాన్స్ ఇలా ఎ పరిక్ష లోనైనా కాకతీయ రికార్డులకు ఎదురు లేదు. దశాబ్ధాలుగా ఇందూర్ గడ్డపై ఏకచత్రాధిపత్యం కొనసాగిస్తున్న కాకతీయ ఆదివారం వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలలో ప్రభంజనం రేపింది. ఇంటర్ ఫలితాలలో స్టేట్ ఫస్ట్, సెకండ్ ర్యాంకులు స్థాయి మార్కులు సాధించి నిజామాబాద్ జిల్లాలో తనకు ఎదురు లేదని చాటింది.  2025-26 ఇంటర్ ఫలితాలలో కాకతీయ జూనియర్ కళాశాలకు చెందిన...