ఈఎప్ సెట్ ఫలితాలలో కాకతీయకు ర్యాంకుల పంట

  . . . పదుల సంఖ్యలో విద్యార్ధులకు ర్యాంకుల   నిజామాబాద్, బతుకమ్మ :   2026  ఈఎప్ సెట్  ఫలితాలలో కాకతీయ విద్యార్ధులకు ర్యాంకుల పంట పండింది. ఇంటర్‌తో పాటు తొలి ప్రయత్నంలోనే ఇంజనీరింగ్, అగ్రీకల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో అద్భుతమైన స్టేట్ ర్యాంకులు సాధించారు విద్యార్ధులు. ఆదివారం వెలువడిన 2026  ఈఎప్ సెట్  ఫలితాలలో అబ్దుల్ షాహిద్  ర్యాంక్ 3406, ఆత్రిజ్  ర్యాంక్ 3862, ఎ. వచన్  ర్యాంక్ 4974, భావకీర్తన్ ర్యాంక్ 5963, లోక సమిక్ష  ర్యాంక్ 6085,...