వైశ్య రాజకీయ రణభేరి గోడపత్రిక ను ఆవిష్కరించిన కాచం సత్యనారాయణ గుప్తా
హైదరాబాద్, బతుకమ్మ : వైశ్య రాజకీయ రణభేరి గోడపత్రిక ను కాచం సత్యనారాయణ గుప్తా ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని ఎల్ బి నగర్ ఆర్యవైశ్య సంఘం అద్యక్షులు కొత్త రవి ఆధ్వర్యం లో జరిగిన ముఖ్యుల సమావేశానికి వైశ్యవికాస వేదిక చైర్మెణ్ డా.కాచం సత్యనారాయణ హజరై ఆగష్ట్ 3న ఎగ్జిభిషన్ గ్రౌండ్ లో జరుప తలపెట్టిన వైశ్య రాజకీయ రణభేరి విజయవంతం చేయడం మన అందరి బాద్యత అని, మన జనాభ దమాష ప్రకారం మన వారికి అన్ని పార్టీలు కూడ రాబోవు ఎన్నికలలో...