Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 July 2025, 4:50 pm Posted by : ramakrishna

వైశ్య రాజకీయ రణభేరి గోడపత్రిక ను ఆవిష్కరించిన కాచం సత్యనారాయణ గుప్తా

హైదరాబాద్, బతుకమ్మ : వైశ్య రాజకీయ రణభేరి గోడపత్రిక ను కాచం సత్యనారాయణ గుప్తా ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని ఎల్ బి నగర్  ఆర్యవైశ్య సంఘం అద్యక్షులు కొత్త రవి  ఆధ్వర్యం లో జరిగిన ముఖ్యుల సమావేశానికి  వైశ్యవికాస వేదిక చైర్మెణ్  డా.కాచం సత్యనారాయణ హజరై ఆగష్ట్ 3న ఎగ్జిభిషన్ గ్రౌండ్ లో జరుప తలపెట్టిన  వైశ్య రాజకీయ రణభేరి  విజయవంతం చేయడం మన అందరి బాద్యత అని, మన జనాభ దమాష ప్రకారం మన వారికి అన్ని పార్టీలు కూడ రాబోవు ఎన్నికలలో సముచిత స్థానం కల్పించాలని,  ప్రధమ డిమాండ్   తో  కూడిన నినాదం ఇంక పలు డిమాడ్లు వైశ్య జాతికి, వైశ్య విద్యార్థులకు, లాభంచేకూర్చే విధంగా  ప్రభుత్వాల దృష్టి తేస్తూ, జన ఐక్యతను చాటడమే ఈ వేదిక  ముఖ్య లక్ష్యం, ఆధిక సఃఖ్యలో పాల్గోని  మన ఐక్యత చాటితే మన విజయం సాదించన మొదటి మెట్టు అన్నారు. అధిక సంఖ్యలో పాల్గొన్న ప్రముఖులు మక్త ఖంటంగా  నినాదాలు చేస్తూ వైశ్యరణ భేరి విజయవంతం చెస్తాం, ప్రతి ఇంటినుండి తరలి వస్తాం అంటు తెలిపారు. వైశ్యరణభేరి గోడ పత్రిక ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ముఖ్య సలహాదారులు మంచికంట రమేష్ గుప్తా, ఉప్పల కృష్ణ గుప్తా, వర్తక సంఘ అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా, మొరిశెట్టి సంతోష్ గుప్తా, మర్యాల రాజు గుప్తా, సోమ నరసయ్య గుప్తా, నిచ్చెనమట్ల సురేష్ గుప్తా, వినోద్ గుప్తా, రాజేశ్వర్ గుప్తా, రమేష్ గుప్తా, లక్ష్మణ్ గుప్తా, చంద్రశేఖర్ గుప్తా, లక్ష్మీనారాయణ గుప్తా, నాగరాజు గుప్తా, భావన రవి గుప్తా, మనోహర్ గుప్తా, నాగభూషణం గుప్తా, రమణా గుప్తా, శ్రీనివాస్ గుప్తా, యాదయ్య గుప్తా, వీరేశం గుప్తా, అంజయ్య గుప్తా, రవి గుప్తా, రాజోలు గుప్తా, వినోద్ గుప్తా, తదితరులు పాల్గొన్నారు.

Kachham Satyanarayana Gupta, who unveiled the Vaishya political war wall paper