కామర్స్ విభాగంలో కే.రంజిత కు డాక్టరేట్ ప్రదానం
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ వర్సిటీ కామర్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కే.రంజిత కు డాక్టరేట్ ప్రదానం చేశారు. తెలంగాణ యూనివర్సిటీ కామర్స్ విభాగం పరిశోధక విద్యార్థికే.రంజిత ప్రస్తుతం జి జి కాలేజీ, కామర్స్ విభాగం లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. పరిశోధక విద్యార్థి కే.రంజిత కామర్స్ సీనియర్ ఆచార్యులు. యం. యాదగిరి పర్యవేక్షణలో " అకౌంటింగ్ పాలసీస్ అండ్ ప్రాక్టీసెస్ ఇన్ మున్సిపల్ కార్పొరేషన్- ఏ స్టడీ ఆఫ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్ అనే అంశంపై పరిశోధన...