కే.రమణ మరణం ఉద్యమానికి తీరని లోటు

డీటీఎఫ్ జిల్లా కమిటీ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : టిపిటిఎఫ్ రాష్ట్ర మాజీ  అధ్యక్షులు కే.రమణ మరణం ఉద్యమాలకు తీరని లోటు అని డీటీఎప్ జిల్లా కమిటీ తెలిపింది. టిపిటిఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కే. రమణగారు అనారోగ్యంతో మరణించడం పట్ల డిటిఎఫ్ జిల్లా కమిటీ సంతాపాన్ని ప్రకటించింది. రమణ ఫెడరేషన్, సభ్యునిగా కార్యకర్తగా నాయకునిగా అంచెలoచే లుగా ఎదిగి ఉపాధ్యాయ సామాజిక,ఉద్యమాల పట్ల ఒక స్పష్టమైన అవగాహన కలిగి పోరాటాల ద్వారానే సమస్యలు సాధన ఉంటుందని ప్రగాఢంగా నమ్మే వ్యక్తులలో రమణ...