దళితుల హక్కుల కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే
. . . నిజామాబాద్ నగర కార్పొరేషన్ డిసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : మహిళా విద్య కోసం, దళితుల హక్కుల కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే అని నిజామాబాద్ నగర కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 200 జయంతి సందర్భంగా శనివారం కాంగ్రెస్ భవన్ లో పూలే చిత్రపటానికి, అలాగే వినాయక నగర్ లోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి...