జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జ్యోతిబాపూలే జయంతి
కామారెడ్డి, బతుకమ్మ : జ్యోతిబాపూలే జయంతి ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం ప్రతినిధులు ఎస్సీ, ఎస్టీ మైనారిటీ సంఘాల నాయకులు ప్రజలు విద్యార్థులు యువకులు మహాత్మ జ్యోతిబా పూలేకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, జిల్లా గ్రంథాలయ సమితి చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, ఆర్డిఓ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాముని సుదర్శన్ నేత, జిల్లా అధ్యక్షుడు చింతల శంకర్,...