మహిళలకు విద్యను నేర్పించిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిబాపూలే
. . . బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సుధాకర్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : సమాజం బాగుపడాలంటే మహిళా చైతన్యం ముఖ్యమని, మహిళా చైతన్యం విద్యతోనే సాధ్యమని గ్రహించి ఆ విధంగా మహిళలకు విద్యను నేర్పించిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిబాపూలే అని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సుధాకర్ అన్నారు. సామాజిక విప్లవ కారులు, సంఘ సంస్కర్త, బడుగులకు విద్య ప్రదాత, బీసీల జాతి పిత మహాత్మ జ్యోతిబాపూలే 200వ జయంతి సందర్భంగా...