జ్యోతిబాపూలే గొప్ప సాంస్కృతిక విప్లవకారుడు

వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి.యాదగిరిరావు   నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : జ్యోతిబాపూలే  గొప్ప సాంస్కృతిక విప్లవకారుడని తెయూ వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి.యాదగిరిరావు అన్నారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు తెలంగాణ విశ్వవిద్యాలయంలో  సంఘసంస్కర్త సాంస్కృతిక విప్లవకారుడు, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి  నిరంతరం కృషి చేసిన జ్యోతి రావు ఫూలే జయంతి ఉత్సవాలను  ఘనంగా నిర్వహించాలని వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు పేర్కొన్నారు.  వైస్ ఛాన్స్లర్ ఛాంబర్ లో జ్యోతిరావు పూలే జయంతి  ఉత్సవాలను పురస్కరించుకొని  తెలంగాణ యూనివర్సిటీలో భారత జాతీయ...