ఘనంగా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు

ఇందల్వాయి,బతుకమ్మ :  ఇందల్వాయి మండల కేంద్రంలోని నల్లవెల్లి గ్రామం లో ఘనంగా మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి పురస్కరించుకొని ఇందలవాయి మండలంలో మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి సందర్బంగా బిజెపి జిల్లా అధ్యక్షులు.కులాచారి.దినేష్ కుమార్ ఆధ్వర్యంలో జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.కులం పేరుతో తరతరాలుగా అణచివేతకు గురైన దళిత,బడుగు, బలహీనవర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు ఫూలేఅని అన్నారు. అలాగే "గావ్ ఛలో అభియాన్" కార్యక్రమంలో భాగంగా నల్లవెల్లీ గ్రామంలో దళిత వాడలను సందర్శించి నరేంద్ర...