మానవ హక్కుల కోసం పోరాడిన యోధుడు జ్యోతి రావు పూలే
. . . ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : మానవ హక్కుల కోసం పోరాడిన యోధుడు మహాత్మా జ్యోతి రావు పూలే అని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం అన్నారు. శనివారం ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి రావ్ ఫూలే 200వ జయంతి సందర్బంగా నగరంలో సుభాష్ నగర్ సర్కిల్ దగ్గర ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలవేసి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...