జ్యోతి బా ఫూలే జయంతి వేడుకలు

ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని చరిత్ర విభాగం మరియు జాతీయ సేవ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం 198 వ జ్యోతి బా ఫూలే జయంతి నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మి నారాయణ తెలిపారు. కళాశాలలో జరిగిన జ్యోతి బా ఫూలే జయంతి సందర్బంగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఇ లక్ష్మి నారాయణ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం చంద్ర కాంత్, కళాశాల టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు జ్యోతి బా ఫూలే ఫొటోకు పూల మాలలు...