తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్..!

వెబ్ న్యూస్, బతుకమ్మ :  సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయ మూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ పేరును ప్రతిపాదించారు. కేంద్ర న్యాయశాఖకు ఆయన పేరును సీజేఐ జస్టిస్ గవాయ్ ప్రతిపాదించారు. జస్టిస్ సూర్యకాంత్ నవంబర్ 24న సీజేఐ గా ప్రమాణం చేయనున్నారు.