నామినేషన్ వేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి
డిల్లీ, బతుకమ్మ : ఇండియా కూటమి తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గురువారం నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో మల్లిఖార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు పాల్గొన్నారు.