వడ్డెర విద్యార్థులకు న్యాయం చేయాలి

కృష్ణయ్యను కలిసిన జాతీయ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్   బాన్సువాడ, బతుకమ్మ :  బీసీల కొరకు గత 40 సంవత్స రాలుగా అనునిత్యం ఆర్. కృష్ణయ్య పోరాటం చేస్తున్నారని. జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షులు పిట్ల శ్రీధర్ అన్నారు. హైదరాబాద్ లో ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పిట్ల శ్రీధర్ మాట్లాడుతూ బీసీల కొరకు నిరంతరం పాటు పడుతున్న కృష్ణయ్య వడ్డెరల తరపున ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లి వడ్డెర విద్యా ర్థులు ఉన్నత చదువులు, మంచి...