భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలి

రైతు నాయకుడు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి   నిజాంసాగర్, బతుకమ్మ : మంజీర లిఫ్ట్ ఇరిగేషన్ పైప్ లైన్ లో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని  రైతు నాయకుడు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి డిమాండ్ చేశారు. నిజాంసాగర్ ఎంపీడీఓ ఆఫీస్ లో  బాన్సువాడ సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రైతుల సమావేశంలో ఆయన రైతుల తరఫున మాట్లాడారు. రైతుల తరఫున వారి సమస్యలను, కొన్ని సూచనలను సబ్  కలెక్టర్ విన్నవించారు. అందులో భాగంగా ఏదైతే ఈ ప్రాజెక్టు లో వడ్డేపల్లి గ్రామానికి,...