దళిత మహిళకు న్యాయం చేయాలి

బాన్సువాడ డీఎస్పీ ని కోరిన  దళిత, ముస్లిం నాయకులు   బీర్కూర్, బతుకమ్మ: బీర్కూర్‌కు చెందిన దళిత యువతి జ్యోతితో, అదే గ్రామానికి చెందిన బీసీ వర్గానికి చెందిన నర్ర సాయలు ప్రేమ పేరుతో 15 సంవత్సరాలుగా కాపురం చేశాడు. ఈ దంపతులకు ప్రస్తుతం వయస్సు 8 సంవత్సరాల బాబు ఉన్నాడు. అయితే ఇటీవల నర్ర సాయలు ఆమెను వదిలి దూరం కావడం జరిగింది.  ఈ అన్యాయంపై బాధిత మహిళకు న్యాయం చేయాలంటూ దళిత–ముస్లిం నాయకులు బుధవారం బాన్సువాడ డీఎస్పీ శ్రీ వెంకట్ రెడ్డిని...