కేసీఆర్ కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు
హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. జస్టిస్ పీసీఘోష్ (కాళేశ్వరం) కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు మాజీ మంత్రి హరీశ్ రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కు కమిషన్ నోటీసులు ఇచ్చింది. వారికి పదిహేను రోజుల గడువు ఇచ్చింది. కమిషన్ ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది.