అటవి శాఖ అధికారులపై దాడి కేసులో న్యాయం గెలిచింది…
. . . ఇందల్వాయి రేంజ్ అధికారి రవి మోహన్ బట్ వెల్లడి ఇందల్వాయి, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో అటవిశాఖ అధికారులపై విచక్షణ రహితంగా దాడులు చేస్తూ ప్రభుత్వానికి చెందిన అటవిశాఖ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించగా ఆయా ప్రాంతాల్లో అధికారులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ ఆటవి రేంజ్ అధికారి చోలే అనిత పై మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కొమరం భీం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోనేరు...