కామారెడ్డిలో కరెంటోళ్ళకు ఒక న్యాయం
ఇందూర్ లో కరెంటోళ్ళకు మరో న్యాయం చర్చనీయాంశంగా మారిన ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్ నిజామాబాద్ , బతుకమ్మ : లైన్ క్లియర్ (ఎల్ సీ) తీసుకోవడంలో, ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తే ప్రాణాల మీదకు రావడం ఖాయం. అందుకే విద్యుత్ శాఖలో ఎల్ సీ లేకుండా పనులు చేయరు. చేస్తే దానికి తగిన మూల్యం చెల్లించాల్సిందే. కామారెడ్డి జిల్లాలో కాంట్రాక్ట్ లేబర్ కరెంట్ షాక్ గురవ్వడానికి కారణమని ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేయడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నాగిరెడ్డిపేట్ మండలం ధర్మారెడ్డి గ్రామ...