ప్రాంతీయ పార్టీలకు ఎంపీలు ఉంటేనే తెలంగాణ కు న్యాయం
. . . మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ కు కేంద్ర బడ్జెట్ లో అన్యాయం జరిగింది.ఇది చాలా దురదృష్టకరం. కేంద్ర బడ్జెట్ బీహార్ బడ్జెట్ గా మారిందని మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్ పై వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించి మాట్లాడుతు... బిఆర్ఎస్ ప్రభుత్వం నుండి కేంద్రాన్ని కోరుతున్నా.. నవోదయా,సైనిక్ స్కూళ్లు,ఐఐఎం,ట్రిపుల్ ఐటి లాంటి విద్యాలయాల ప్రకటన గానీ తెలంగాణకు ఉపయోగపడే మరే అంశంగానీ బడ్జెట్ లో...