జస్టిస్ ఫర్ సాయి చరణ్

ప్ల కార్డులతో నిరసన మిషన్ భగీరథ ఉద్యోగులు నిరసన ఎఈఈ ఆత్మహత్యకు కారణాలు తెలియజేయాలి   నిజామాబాద్, బతుకమ్మ: జస్టీస్ ఫర్ సాయి చరణ్ అనే నినాదాలతో మిషన్ భగీరథ జిల్లా కార్యాలయం దద్దరిల్లింది. మిషన్ భగీరథ (ఆర్డబ్ల్యూఎస్) ఏఈఈ కే.సాయి చరణ్ ఆత్మహత్యకు పాల్పడడానికి అసలు కారణాలేంటో పూర్తిగా తెలియజేయాలని జిల్లా కేంద్రంలోని మిషన్ భగీరథ జిల్లా కార్యాలయం ముందు ఉద్యోగులు జస్టిస్ ఫర్ సాయి చరణ్ అనే ఫ్ల కార్డులతో నిరసన వ్యక్తం చేశారు.  జిల్లా కేంద్రంలోని  కార్యాలయం వద్ధ  వారు...