కుల గణనతో అన్ని వర్గాలకు న్యాయం

కులగణన లెక్కలకు చట్టబద్ధత గాంధీ కుటుంబం మాట ఇస్తే ఏ త్యాగానికైనా సిద్ధం సమగ్ర సర్వేపై కేసీఆర్‌  కాకిలెక్కలు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి వెబ్ న్యూస్, బతుకమ్మ : కుల గణనతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పకడ్బందీగా కుల గణన నిర్వహించామని, సర్వే పూర్తయ్యాక ఇంటి యజమాని సంతకం తీసుకున్నామన్నారు. అంత ఆషామాషీగా చేసిన సర్వే కాదన్నారు. 50 రోజులు, లక్షకుపైగా ఎన్యూమరేటర్లు, 36 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లతో పక్కాగా ఇంటింటి సర్వే...