Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 May 2025, 12:27 pm Posted by : ramakrishna

హైకోర్టు సీజేగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పేరు సిఫార్సు

వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పేరును సుప్రీం కోర్టు కొలిజీయం సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఆయన త్రిపుర హైకోర్టు సీజేగా కొనసాగుతున్నారు.