పని చేయట్లే..  జీతం ఆగట్లే..

లైన్ మెన్ పై గ్రామస్తుల ఫిర్యాదు  చర్యలు తీసుకోవడంలో తాత్సరం  ప్రస్తుతం ఊళ్ళో ప్రైవేట్ వ్యక్తి సేవలు  నిజామాబాద్, బతుకమ్మ :  గ్రామంలో ఉంటూ నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను పర్యవేక్షించాల్సిన లైన్ మెన్ పని చేయట్లేదు... అలాగని జీతం ఆగట్లేదు...తన ఊరికి విధులకు వెళ్తున్నట్లుగా వెళ్లి ఉపకేంద్రంలో కాసేపు సేద తీరి తిరిగి వెళ్లిపోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. చర్యలు తీసుకువాల్సిన అధికారులే అతనికి వెన్నుదన్నుగా నిలబడుతున్నారు. దీనికి ఫలితంగా పని లేకున్నా జీతం చెల్లిస్తున్నారు. ఇది ఆర్మూర్ డివిజన్ లోని ఇసాపల్లి గ్రామం లైన్...