డివిజన్ విడవట్లే.. నందిపేట్ వెళ్ళట్లే..

భళా .. టెన్షన్ లేని పెన్షన్ పని నాయకునికి బంగారు బాతులా అర్టిజన్   నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ డివిజన్ కార్యాలయంలో పని చేసే అర్టిజన్ ఉద్యోగి తన యధాస్థానానికి వెళ్లేందుకు విముఖతను చూపిస్తున్నట్లు తెలుస్తోంది. సిఎండికి తెలియకుండా ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే నాయకుని ప్రోద్బలంతో 18 నెలలుగా డివిజన్ కార్యాలయంలో పని చేస్తున్నాడు. ఇదే కార్యాలయంలో ఉన్న అటెండర్ బదిలైన డివిజన్లోనే పని చేస్తుందని ఆరోపణలు చేయనారంబించడంతో ఎవరి స్థానాలకు వారు వెళ్ళాలని అధికారి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఇందులోనే పని...