ఎస్సై అయితే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా
. . . ఎస్సైని మధ్యాహ్నం వరకు నిలబెడే ఉండాలని హైకోర్టు జడ్జీ ఆదేశాలు . . . మధురా నగర్ ఎస్సై తీరుపై ఆగ్రహం హైదరాబాద్, బతుకమ్మ : ఖాకీ చొక్కా వేసుకున్నంత మాత్రాన చట్టాలు మాకు చుట్టాలు అనుకునే కొందరు పోలీసు అధికారుల అహంకారానికి న్యాయస్థానం గట్టిగా ముకుతాడు వేసింది. సమాజంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే స్వయంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అత్యంత అమానుషంగా ప్రవర్తిస్తే న్యాయవ్యవస్థ చూస్తూ ఊరుకోదని ఈ తాజా ఘటన స్పష్టం...