7వ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ క్లైమేట్ అండ్ ఎస్ డిజి సినర్జీస్‌కు హాజరైన జునైద్ ఆలీ
. . . ఐఎ డబ్ల్యూ పిఏ బ్రాండ్ అంబాసిండార్ గా హజరు వెబ్ డెస్క్, బతుకమ్మ : నిజామాబాద్ నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది, సామాజిక కార్యకర్త మహమ్మద్ జునైద్ అలీ థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ఉన్న యుఎన్ సిసి ఐక్యరాజ్యసమితి సమావేశ కేంద్రంలో ఐక్యరాజ్యసమితి ఆసియా పసిఫిక్ ఆర్థిక, సామాజిక కమిషన్ (ఈఎస్ సిఎపి) నిర్వహించిన 7వ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ క్లైమేట్ అండ్ ఎస్ డిజి సినర్జీస్‌కు హాజరయ్యారు. ఈ ఉన్నత స్థాయి సమావేశం జూన్ 29,...