పోలీస్ స్టేషన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన జుక్కల్ ఎస్సై భువనేశ్వర్ రావు.

బతుకమ్మ  ,జుక్కల్ : జుక్కల్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్లో గురువారం స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జుక్కల్ ఎస్సై భువనేశ్వర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. పంద్రాగస్టు ద్వారా స్వతంత్రం దారడంతో పంద్రాగస్టు ద్వారా స్వసంత్రం రావడం జరిగిందని ఆయన అన్నారు, దీనికోసం చాలామంది బలిదానాలను తీసుకున్నారని ఆయన అన్నారు, ఈ సందర్భంగా జుక్కల్ ఎస్సై భువనేశ్వర్ రావు మాట్లాడుతూ చాలామంది బలిదానాలు తీసుకున్న తర్వాత మనకు స్వతంత్రం వచ్చిందని ఆయన అన్నారు. చాలామంది స్వతంత్రం రావడం కోసం నీతో వాయిదాలు స్వతంత్రం రావడం...