Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 August 2024, 4:55 pm Posted by : ramakrishna

పోలీస్ స్టేషన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన జుక్కల్ ఎస్సై భువనేశ్వర్ రావు.

బతుకమ్మ  ,జుక్కల్ : జుక్కల్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్లో గురువారం స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జుక్కల్ ఎస్సై భువనేశ్వర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. పంద్రాగస్టు ద్వారా స్వతంత్రం దారడంతో పంద్రాగస్టు ద్వారా స్వసంత్రం రావడం జరిగిందని ఆయన అన్నారు, దీనికోసం చాలామంది బలిదానాలను తీసుకున్నారని ఆయన అన్నారు, ఈ సందర్భంగా జుక్కల్ ఎస్సై భువనేశ్వర్ రావు మాట్లాడుతూ చాలామంది బలిదానాలు తీసుకున్న తర్వాత మనకు స్వతంత్రం వచ్చిందని ఆయన అన్నారు. చాలామంది స్వతంత్రం రావడం కోసం నీతో వాయిదాలు స్వతంత్రం రావడం కోసం బలిదానాలు చేయడం జరిగిందని ఆయన అన్నారు. పాకిస్తాన్ దేశంలో భారత దేశ పౌరులను అయినప్పటికీ స్వతంత్రం తెచ్చుకొని వచ్చేదాన్ని ఆయన అన్నారు,ఈ‌ కార్యక్రమంలో ఏఎస్ఐ రమేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Jukkal Si Bhuvneshwar Rao unfurled the national flag at the police station.