Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 7:37 pm Posted by : ramakrishna

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన జుక్కల్ ఎమ్మెల్యే

జుక్కల్, బతుకమ్మ :

 

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో, కౌలాస్ కోట పైన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా విద్యార్థులు భక్తి పాటలు, నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

 

Jukkal MLA unfurls the national flag at the MLA camp office