జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు మంత్రి పదవి కేటాయించాలి

బతుకమ్మ: బిచ్కుంద : జుక్కల్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కు మంత్రి పదవి కేటాయించలేదని ప్రస్తుత ఎమ్మెల్యే  తోట లక్ష్మీకాంతరావుకు మంత్రి పదవి ఇవ్వాలని స్థానిక బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. గురు వారం వారు స్థానిక మార్కెట్ కమిటీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి జుక్కల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావుకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరరూ ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు శేకాపూర్ తుకారం మాట్లాడుతూ ఉన్నత విద్యావంతుడు,...