జుక్కల్ ఎమ్మెల్యే కు మంత్రి పదవి ఇవ్వాలి
ముఖ్యమంత్రికి కాంగ్రెస్ అధ్యక్షుల వినతి బతుకమ్మ,మద్నూర్: గడిచిన 50 సంవత్సరాల కాలంగా జుక్కల్ నియోజకవర్గానికి మంత్రి పదవి దక్కలేదని ప్రస్తుతం జుక్కల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న తోట లక్ష్మి కాంతారావు ఉన్నత చదువులు చదివిన వ్యక్తని, వెనుకబడ్డ జుక్కల్ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని అభివృద్ధి ప్రదాతకు మంత్రి పదవి ఇవ్వాలని మద్నూర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు హనుమంతు యాదవ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కి విన్నవించారు. సోమవారం మద్నూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి...