రసవత్తరంగా కుస్తీ పోటీలు

బతుకమ్మ పిట్లం : పిట్లం మండల కేంద్రంలోని గడి హనుమాన్ వద్ద శ్రీరామనవమి పురస్కరించుకొని మంగళవారం నాడు కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ కుస్తీ పోటీలకు మహారాష్ట్ర కర్ణాటక నుండి పెద్ద ఎత్తున మల్లయోధులు వచ్చారు. ఉదయం నుండి చిన్న పిల్లల నుండి కుస్తీ పోటీలు  కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. 50 రూపాయల నుండి 500 వరకు మధ్యాహ్నం రెండు గంటల వరకు కుస్తీ పోటీలు నిర్వహించారు. మల్ల యోధులకు భోజన సదుపాయం కూడా కల్పించారు. మధ్యాహ్నం నుండి 500 రూపాయల నుండి 1500...