పోలీసు క్రికెట్ టీమ్ పై జ్యూడిషియల్ టీమ్ విజయం

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా జ్యూడిషియరి, జిల్లా పోలీసుల మధ్య శనివారం ఎడపల్లి మండల పరిధిలో గల జానకం పేట్ పోలీస్ ట్రైనింగ్ కేంద్రంలో జరిగిన ప్రెండ్లి క్రికెట్ మ్యాచ్ లో జ్యుడిషియరీ క్రికెట్ జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పోలీస్ జట్టు నిర్ణీత 12 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన జ్యూడిషియరి జట్టు 11.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసి విజయాన్ని...