సంస్కృతి, సంప్రదాయలకు నిలువుటద్దం ‘జడ్జి కనక దుర్గ ‘

ఒకరే కుటుంబ బాధ్యత మోశారు ధానంలో మిన్న, గుప్తదానం ఎంతో జిల్లా జడ్జీ భారత లక్ష్మీ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పెద్ద కుటుంబంలో అన్ని తానై పెద్దదిక్కుగా నిలిచిన జడ్జి కనక దుర్గ అందరికి ఆదర్షప్రాయురాలని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. వి. ఎన్ భారత లక్ష్మీ అన్నారు.నిజామాబాద్ మొదటి అదనపు జిల్లాజడ్జి కనక దుర్గ పదివి విరమణ సందర్బంగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ జిల్లాకోర్టు ప్రాంగణంలోని సమావేశపు హల్ లో ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో ఆమె న్యాయవాదులను...