జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత
హైదరాబాద్, బతుకమ్మ : బీఆర్ఎస్ కు చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఈనెల 5న ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 5.45 గంటలకు తుది శ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా.. మాగంటి గోపీనాథ్ 1982లో టీడీపీలో చేరారు. 2014లో తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో (టీ)బీఆర్ఎస్ లో చేరారు. అప్పటి నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీఎం రేవంత్, మాజీ...