నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక

14న కౌంటింగ్ షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్   హైద్రాబాద్, బతుకమ్మ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక  నవంబర్ 11న జరుగనుంది. ఈ మేరకు సోమవారం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. దేశంలోని జమ్మూ కాశ్మీర్, ఓడిస్సా, జార్కండ్, పంజాబ్, మిజోరాం, తెలంగాణ, రాజస్థాన్ అసెంబ్లీ స్థానాలలో ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆకస్మీక మరణంతో ఉప ఎన్నిక జరుగనుంది. ఈ నెల 13న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ...