నిరసన గళమెత్తిన జర్నలిస్టులు

సాక్షి ఎడిటర్‌పై అక్రమ కేసులు ఎత్తివేయాలి అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సాక్షి దినపత్రిక ఎడిటర్‌ ధనుంజయరెడ్డిపై నమోదు చేసిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని ఏలాంటి అనుమతులు లేకుండా ఇంటిలో సోదాలు నిర్వహించడం సరైంది కాదని డిమాండ్‌ చేస్తు శుక్రవారం జిల్లాలోని అన్ని జర్నలిస్టు సంఘాల నాయకులు కలెక్టరేట్‌ ముందు నిరసన తెలిపాయి. సుమారు రెండు గంటల పాటు జర్నలిస్టులు ఈ నిరసనలో పాల్గొన్నారు. సాక్షి ఎడిటర్‌ ధనుంజయరెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలన్నారు. మీడియాపై...