నిజామాబాద్ కలెక్టరెట్ వద్ద  జర్నలిస్టుల నిరసన

నిజామాబాద్, బతుకమ్మ :  రెండు కార్డుల విధానాన్ని రద్దు చేయాలని 252 జివో ను సవరించాలని డిమాండ్ చేస్తూ టీయూ డబ్ల్యూ హెచ్-  143 యూనియన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ లో కలెక్టరెట్ ఏవో ప్రశాంత్ కి జర్నలిస్ట్ లు  సమస్యలతో కూడిన మెమోరాండం అందించారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు శాంతియుత పద్ధతిలో నిరసన తెలిపారు. కొత్త జీవో పేరుతో జర్నలిస్టుల ఆక్రిడేషన్ లను కోత పెట్టడాన్ని టీయూ డబ్ల్యూ హెచ్-  143 రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఆర్. భూపతి తీవ్రంగా...