జర్నలిస్టుల సమస్యలను తక్షణం పరిష్కరించాలి
అడ్వర్టయిజ్మెంట్ల బకాయిలను చెల్లించాలి జాప్యం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన టీడబ్ల్యూజేఎఫ్ కన్వీనర్ మామిడి సోమయ్య సమాచార భవన్ ఎదుట జర్నలిస్టుల భారీ ధర్నా హైదరాబాద్, బతుకమ్మ: తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు సోమవారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని రాష్ట్ర సమాచార శాఖ కమీషనరేట్ (సమాచారభవన్) ఎదుట ధర్నా నిర్వహించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలకు చెంది అనేక మంది జర్నలిస్టులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య...