జర్నలిస్టులు తమ వృత్తి ధర్మాన్ని నిబద్ధతతో నిర్వహించాలి
. . . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ, బతుకమ్మ : జర్నలిస్టులు తమ వృత్తి ధర్మాన్ని నిబద్ధతతో నిర్వహించాలని, ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించడం, సమాజానికి సరైన దిశానిర్దేశం చేయడంలో విలేఖరుల పాత్ర ఎంతో కీలకమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం బాన్సువాడ ఎస్ఆర్ఎన్ కె ప్రభుత్వ డిగ్రీ , పీజీ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు రెండు...