లింబాద్రిగుట్ట అర్చకులపై జర్నలిస్ట్ ల ఫిర్యాదు

భీమ్ గల్, బతుకమ్మ : లింబాద్రి గుట్టకు చెందిన అర్చకులు విధి నిర్వహణ జర్నలిస్ట్ ను పరుస పదజాలంతో, వృత్తిని నిందిస్తూ ధూషిస్తిన్నారని, ఈ ఘటనలకు కారణమైన అర్చకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ భీమ్ గల్ ప్రెస్ క్లబ్ సభ్యులు గురువారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఈ సందర్బంగా ప్రెస్ క్లబ్ సభ్యులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ స్వామి వారిపై భక్తి తాము చేస్తున్నది కూడా దేవుని సేవానేనని, ఆకాణరంగా అర్చకులు వ్యక్తిగతంగా, వృత్తి పరంగా...